Tarataralalo Yugayugalalo Jagajagalalo
తరతరాలలో యుగయుగాలలో జగజగాలలో
Andhra Kraisthava Keerthanalu
28 Oct 2025
తరతరాలలో యుగయుగాలలో జగజగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా భూమిని పుట్టించకమునుపు లోకము పునాది లేనపుడు ||దేవుడు|| సృష్టికి శిల్పకారుడు జగతికి ఆదిసంభూతుడు ||దేవుడు|| తండ్రి కుమార ఆత్మయు ఒకడైయున్న రూపము ||దేవుడు||
English Transliteration (or) Lyrics
tarataralalo yugayugalalo jagajagalalo devudu devudu yese devudu halleluya halleluya halleluya halleluya bhumini puttinchakamunupu lokamu punadi lenapudu ||devudu|| srstiki silpakarudu jagatiki adisambhutudu ||devudu|| tandri kumara atmayu okadaiyunna rupamu ||devudu||